deadly
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, చంపే, చచ్చే.
- a deadly blow చావు, దెబ్బ.
- a deadly weapon చంపే ఆయుధము.
- a deadly poison చంపే విషము.
- deadly harted పరమవైద్యము.
- a deadly secret పరమరహస్యము.
- a deadly sinమహాపాతకము.
- deadly cold పాడు చలి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).