debt
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, రుణము, అప్పు, బాకీ.
- a simple చేబదులు.
- a debt due tome నాకు రావలసిన అప్పు.
- to contract a debt బాకీపడుట.
- to run into ndebtor get into debt అప్పులుపడుట.
- he fell into debt వాడు అప్పుపడ్డాడు.
- he is out of debtవాడు యెవరికి బాకీలేదు.
- he paid the debt of nature చచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).