decayed
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, క్షీణమైన, శిథిలమైన, వుడిగిన, కుళ్లిన, చెడిపోయిన.
- a decayed gentlemen బాగా బ్రతికి నొచ్చిపోయివుండేవాడు.
- a decayedbulidingశిథిలముగా వుండే యల్లు.
- a decayed tooth పుప్పిపల్లు.
- his strengthis much decayed వాడికి శానా బలము వుడిగిపోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).