decide
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, తీర్పుచేసుట, తీర్చుట, నిశ్చయము చేసుట.
- వగదెంచుట.
- he decided the question ఆ సంగతిని వగదెంచినాడు.
- this decides nothing యిందువల్ల, ఒకటిన్ని తీరదు.
- unable to decide howto write this passage I omitted it యీ వాక్యమును యెటూవ్రాయడానకుతోచక విడిచిపెట్టినాడు.
- he decided in his mind to go there అక్కడికిపోవలెనని మనస్సులో నిశ్చయించుకున్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).