declaim
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, ప్రసంగించుట, ఉపన్యసించుట, వుగ్గళించుట.
- thelawyer declaimed for two hours about this letter ఆ లాయరు యీ జాబునుగురించి రెండు ఘడియలు వుపన్యసించినాడు.
- to declaim against దూషించుట.
- దూరుట.
- they declaimed against him వాణ్ని దూషించినారు.
- they declaimed inthis favour వాణ్ని శ్లాఘించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).