Jump to content

declare

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, చాటించుట, బయట పెట్టుట, తెలియచేసుట.

  • they declaredthemselves my enemies నాకు శత్రువులని బహిరంగముగా చెప్పినారు.
  • I declare he reads well బాగా చదువుతాడు సుమీ.
  • అదుగో బాగా చదువుతాడు.
  • I declare I will go and tell him యిదుగో పోయి అతనితో చెప్పుతాను.
  • Goddeclared himself in their favour దేవుడు వాండ్లపక్షమైనాడు.
  • God declared himselfagainst us దేవుడు మాకు ప్రతికూలమైనాడు, మాకు దైవానుకూలముతప్పినది.
  • Fortune declared herself in their favor వారికి జయమైనది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=declare&oldid=928330" నుండి వెలికితీశారు