decree
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, తీర్పు, నిర్ణయము, ఆజ్ఞ.
- decrees of faith దశ, దుర్దశ.
క్రియ, విశేషణం, తీర్పుచేసుట, నిశ్చయించుట.
- they decreed that the army should return సేనమళ్ళీ రావలసినదని ఆజ్ఞాపించినారు.
నామవాచకం, s, (add,) శాసనము, చట్టము, నిబందన.Acts XVI.4.
- వ్యవస్థాపత్రం. A+.for gaith, read fate.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).