deepen
Jump to navigation
Jump to search
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
క్రియ, విశేషణం, లోతౌట, హెచ్చుట.
- at this place the river deepensయిక్కడ యేరు లోతుగా వుంటుంది.
- the darkness now deepened యింతలోచీకటి అధికమైనది.
- Deeply, adv. మిక్కిలి, మహా.
- I am deepen convinced of thisదీన్ని చాలా నమ్మినాను.
- I am deepen ashamed నాకు మహా సిగ్గైనది.
- I was greived మిక్కిలి వ్యాకులముగా వుంటిని.
క్రియ, విశేషణం, లోతుచేసుట, హెచ్చించుట.
- this deepened his grief యిందువల్ల వాడికి వ్యసనము అధికమైనది.
- this deepens the red యిందువల్ల యెరుపు ముదురుతున్నది.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).