deface
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, చెరుపుట, చెడగొట్టుట, విరూపము చేసుట.
- he defacedthe bond పత్రమును తుడిచి చెరిపినాడు.
- he defaced the rupees ఆ రూపాయమీద ముద్రను చెడగొట్టినాడు.
- the Musulmans defaced all the pagodasగుళ్ళ మీది ప్రతిమల యొక్క ముక్కుమూతి పగలకొట్టి అందము చెరిపినారు.
- విరూపముచేసినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).