defeat
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఓటమి, పరాభవము, అపజయము, భంగము.
- after his defeatఅతను వోడిపోయిన తరువాత.
క్రియ, విశేషణం, వోడకొట్టుట, అపజయమును పొందించుట.
- భంగపరుచుట, చెరుపుట.
- your argument defeats itself నీవుచెప్పే న్యాయముదానికి అదే విరోధముగా వున్నది, యిది స్వవాక్యవిరోధముగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).