defend
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, రక్షించుట, కాచుట, కాపాడుట.
- the wall defends usfrom the sun ఆ గోడ చేత మనకు యెండ లేకుండా వున్నది.
- the glassdefends the watch గడియారమునకు అద్ధము సంరక్షకముగా వున్నది.
- theseguns defend the fort కోటకు యీ ఫిరంగులు రక్షకముగా వున్నవి, యీ ఫిరంగులుకోటను కాపాడుతున్నవి.
- he defended himself తనమీద వచ్చిన దెబ్బనుతప్పించుకున్నాడు.
- he defended his wife s conduct పెండ్లాముచేసినదాన్ని రక్షించినాడు, అనగా పెండ్లాము చేసిన దానికి తాను వహించుకొనివచ్చినాడు.
- I do not defend my conduct in this యిందులో నాయందు తప్పులేదనిఅనను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).