defer
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, నిలిపి పెట్టుట.
- he deferred the business till next day ఆ పనిని మరునాడు చేతామని నిలిపి పెట్టినాడు.
- he deferred his dinner అప్పట్లో భోజనము మానుకున్నాడు.
- he deferred going తక్షణముపోకుండా కొంచెము మానినాడు.
- I deferred asking him అప్పుడుఅతన్ని అడగక మానినాను, తరువాత అడుగుదామని వూరకవుంటిని.
- they deferred going till next month అవతలమాసము పోదామనిప్రయాణము మానుకున్నారు.
- you may defer marrying till he was oldవృద్దాప్యము దాక పెండ్లి చేసుకోకుండా మానినాడు.
- hope long deferredచాలాకాలము నుంచి వుండిన ఆశ.
క్రియ, నామవాచకం, to show defence వినయముగా నడుచుకొనుట.
- దాక్షిణ్యము వుంచుట.
- they deferred to him, తమరు యెట్లా శెలివిస్తే అట్లా చేస్తామనివినయముగా చెప్పినారు.
- they did not defer to him వాడిమాట వారులక్ష్యపెట్టలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).