Jump to content

degeneracy

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, హీనత్వము, నీచత్వము, భ్రష్టత్వము.

  • the degeneracy of this people is astonishing యెంతవాండ్ల కడుపులో యింతదిక్కుమాలినవాండ్లు పుట్టినారు.
  • వీరి పెద్దలు వుండినదానికివీండ్లు నిండా అల్పులైపోయినారు.
  • the degeneracy of the Madras Hindustaniis great చన్నపట్టణములో మాట్లాడే తురక మాటలు మహా జబ్బు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=degeneracy&oldid=928424" నుండి వెలికితీశారు