degenerate
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, నీచమైపోయిన, తుచ్ఛమైపోయిన.
- జబ్బయిపోయిన, పిదపైన.
- a degenerate race of horses మంచి గుర్రమునకుపుట్టిన తట్టువాడి గుర్రములు.
- a degenerate sort of mangoes యీమామిడి పండ్లు పూర్వము జాతి మంచిదే గాని యిప్పుడు మహా జబ్బైపోయినవి.
- మొదట జాతి మంచిదేగాని యిప్పుడు దిగుడైపోయినవి.
క్రియ, నామవాచకం, హీనమైపోవుట, జబ్బే పోవుట.
- they have degenerated from their ancestors వాండ్ల పెద్దలు వుండే యోగ్యతకు వీండ్లు మహాజబ్బై పోయినారు, మహాపిదప వాండ్లయి పోయినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).