degree
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a step మెట్టు.
- what degree of rain was there ? యేపాటివరుషము.
- what is the degree of relationship between these personsవీండ్లు వొకరికొకరు యేమికావలెను, యేమివరుస, యేమి బంధుత్వము.
- or rank పరువు, మట్టు, తరగతి.
- a man of high degree గొప్పవాడు, ఘనుడు.
- a man of low degree నీచుడు,అల్పుడు.
- a degree at college is కాలీజులోయిచ్చే పట్టము.
- he took his degree కాలీజులో వాడికి వొకపట్టము వచ్చినది.
- or arrangement order series క్రమము.
- to this degree యింతమాత్రము.
- యింతమట్టుకు.
- to that degree అంతమాత్రము, అంతమట్టుకు.
- to a degree or, to any degreeకొంతమట్టుకు.
- in any degree యేమాత్రమైన.
- in a great శానా , మహా.
- in no degree యెంత మాత్రము.
- in a small degree కొంచెము, రవంత.
- the properdegree కావలసినమట్టుకు.
- in an improper degree అధికముగా, అతిశయముగా.
- he studied to such a degree that he injured his health తన వొళ్లుచెడిపొయ్యేమట్టుకు చదివినాడు.
- this is cruel to a degree యిది యింతింతక్రౌర్యము కాదు.
- this is wonderful to a degree యిది యింతంత ఆశ్చర్యకరముకాదు.
- these people are honest to a degree వీండ్ల పెద్దమనిషితనముయింతంత కాదు .
- The positive degree సహజ ప్రత్యయము.
- the comparative degree తర ప్రత్యయము.
- the superlative degree తమ ప్రత్యయము.
- by degreesక్రమేణ, క్రమక్రమముగా.
- he is many degrees superior to you నీ కంటేఅనేక అంశములలో గొప్పవాడు.
- it was now growing light by degrees యింతలోబలబలతెల్లవారినది.
- By degrees he became rich వాడు క్రమేణ మహారాజైపోయినాడు.
- in measuremnet కొలతలో ఒక ప్రమాణము.
- mathematicianssay therre are 360 degrees in a circle ఒక కైవారమందు మున్నూటఅరువైభాగములు వున్నట్టు అంటారు, అనగా సంవత్సరమునకు వుండేదినముల లెక్క.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).