Jump to content

delicate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, nice, pleasing to the taste కమ్మని, భోగ్యమైన.

  • pleasing to the senses సరసమైన, ముద్ధైన, సుఖమైన, యింపైన.
  • not coarse, fine సుకుమారమైన, నాణ్యమైన.
  • .
  • soft effeminateమార్ధవమైన.
  • unable to bear hardships సున్నితమైన, కోమలమైన.
  • neat సొంపైన, సొగసైన సౌష్టవమైన, నాగరీకమైన.
  • polite, decentమర్యాదగల, మానముగల, నమ్రతగల.
  • tender మృదువైన.
  • weak దుర్బలమైన, అశక్తిగా వుండే, నిస్త్రాణగా వుండే.
  • small అతిసూక్ష్మమైన, నలుసంతైన.
  • pure, clear శుద్దమైన, నిర్మలమైన.
  • this is a very delicate affair యిది మహాసున్నితమైన పని, అనగా కొంచెము తప్పితే చెడిపొయ్యేటిదని భావము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=delicate&oldid=928449" నుండి వెలికితీశారు