Jump to content

deliver

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to set free విడుదలచేసుట, విడిపించుట, విడిచిపెట్టుట,విముక్తిచేసుట.

  • or to save రక్షించుట, కడతేర్చుట.
  • or to surrender వొప్పగించుట, వొకనిపరము చేసుట, వొకని స్వాధీనము చేసుట, యిచ్చుట.
  • he delivered a sermon వాడు ప్రసంగము చేసినాడు.
  • I have a message to deliver to youనాతో చెప్పిపంపిన మాట మీతో ఒకటి చెప్పవలసి వున్నది.
  • she deliveredthis woman (in child-bed) దానికి యీమె కానుపు చేసినది, మంత్రసానితనముచేసినది.
  • she was lately delivered అది యిటీవల ప్రసవించింది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=deliver&oldid=928462" నుండి వెలికితీశారు