demand
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, అడగడము.
- he paid it on demand అడిగినప్పుడు చెల్లించినాడు.
- debt అప్పు, ఋణము.
- a question ప్రశ్న, మనవి.
- he gave a receiptin full of all demands గవ్వకు గవ్వ చెల్లించినట్టు చెల్లుచీటి వ్రాసియిచ్చినట్టు సర్వవిల్లంగశుద్దిగా రశీదు ( meaning receipt) యిచ్చినాడు.
- there was no demand for these goods యీ సరుకులకు గిరాకి లేదు.
- thesegoods were in demand యీ సరుకులకు మహా గిరాకిగా వున్నది.
- there isno demand for this article యీ సరుకును కొనేవాండ్ల లేరు.
- the governmentdemand in revenue matters పన్నురూకలు, కిస్తి.
- demand, collectionand balance జమ, వసూలు, బాకి.
- These are Hindusatani wordsjama, wasool, baki.
క్రియ, విశేషణం, అడుగుట, వ్యాజ్యము చేసుట, విల్లంగము చేసుట.
- what do they demand for this cloth యీ గుడ్డకు యేమి వెల అడుగుతారు.
- they demanded admission మమ్ము లోనికి రానియ్యండని అన్నారు,లోనికి విడవండని అన్నారు .
- I demand your proofs of this దీనికివుదాహరణ యేమి చెప్పు.
- he demanded my name నా పేరు అడిగినాడు.
- hedemanded satisfaction of them వాండ్లను దానికి సమాధానము చెప్పుమనిఅడిగినాడు.
- this demands attention దీనికి జాగ్రత్త వుండవలసినది.
- this demands proof యిందుకు ఉదాహరణ వుండవలసినది.
- this demands all my time నేను యేవేళ ఆపనిలోనే వుండవలసి వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).