denial

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, కాదనడము, లేదనడము, అపలాపము.

  • on his అతడు కాదన్నందున.
  • self denial తనకు కాదనడము, విరక్తి, తపస్సు.
  • this was an act of self denial యిష్టము వుండిన్ని మానుకోవడము.
  • act of self denial యిష్టమువుండిన్ని మానుకోవడము.
  • he would take no denial కాదన్నా వినడు, లేదన్నప్పటికిన్ని.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=denial&oldid=928516" నుండి వెలికితీశారు