depart
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, and a.
- పోవుట, వెళ్లుట, తరలుట.
- he departed the townపట్టము విడిచి తర్లినాడు.
- from this rule you must never departయీ నిబంధనను నీవు యెన్నటికి తప్పరాదు.
- he departed form his agreementవాడు చేసిన వొడంబడిక తప్పినాడు.
- he will not depart from his evilcourses వాడు తనదుర్మార్గములను విడవడు.
- he departed this lifeచచ్చినాడు.
- God departd from him దేవుడు వాణ్ని చెయ్యి విడిచినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).