department
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, separate allotment or business assignedto a partiular person పని, నియమించిపని.
- this is not your department యిదినీ అధికారములో చేరినది కాదు.
- all the departments are under him అన్నివ్యవహారములు అతని చేతికిందవున్నవి.
- province or division భాగము,తుకుడి, జిల్లా.
- France is divided into eighty three departmentsఫ్రెంచిదేశము యెనభై మూడు జిల్లాలుగా యేర్పరచబడివున్నది.
- Astronomyis one department of Mathematicks జ్యోతిషము మహాగణితములో వక భాగము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).