depend upon

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, అవలంబించుట.

  • they depend upon upon me వాండ్లునన్ను నమ్ముకొని వున్నారు.
  • the crops depend upon upon the rain పంటకు వర్షమేగతి.
  • success depend upons upon prudence కార్యము కావడమునకు వివేకమేకారణము.
  • I cannot depend upon upon him నేను అతన్ని నమ్మను.
  • shall I examinethe accounts ? that depends upon his permission ఆ లెక్కలనునేను విమర్శచేతునా అందుకు అతని వుత్తరవుకావలసివుంటున్నది.
  • My going depends upon his arrival అతను వస్తేనే కాని నేను పోవల్లలేదు.
  • this depends upon circumstances అప్పుడు పని యెట్లాగోదానికి తగినట్టు.
  • you may depend upon upon it this is false యిది అబద్దమనినీవు రూఢిగా నమ్మవలసినది.
  • I will come depend upon upon it నేను వత్తునునీవు గట్టిగా నమ్మవలసినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=depend_upon&oldid=928544" నుండి వెలికితీశారు