dependance
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, నమ్మిక, ఆస్పదము, అవలంబనము, పరస్పరసంబంధము.
- I have no dependance on him వాడిమీద నాకు నమ్మికలేదు.
- there is a mutualdependance between man and woman స్త్రీ పురుషులకు పరస్పర సంబంధమువున్నది, అనగా స్త్రీ లేక పురుషుడికి గడవదు, పురుషుడు లేక స్త్రీకిన్నిగడవదని భావము.
- he is their sole dependance వారికి వాడే పట్టుకున్న అవష్టంభము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).