Jump to content

dependant

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ఆశ్రితుడు, చూపెట్టుకుని వుండేవాడు, పోష్యవర్గుడు .

  • dependants or members of a family కుటుంబము, పరిజనము, జనము, ఆశ్రితులు.
  • his dependants ఆయనజనము, ఆయనచేతికిందవాండ్లు, ఆయనవాండ్లు.

విశేషణం, ఆశ్రయించివుండే, అవలంబించివుండే.

  • I was dependant on him నేను అతన్ని ఆశ్రయించి వుంటిని.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dependant&oldid=928547" నుండి వెలికితీశారు