dependant
స్వరూపం
(dependent నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఆశ్రితుడు, చూపెట్టుకుని వుండేవాడు, పోష్యవర్గుడు .
- dependants or members of a family కుటుంబము, పరిజనము, జనము, ఆశ్రితులు.
- his dependants ఆయనజనము, ఆయనచేతికిందవాండ్లు, ఆయనవాండ్లు.
విశేషణం, ఆశ్రయించివుండే, అవలంబించివుండే.
- I was dependant on him నేను అతన్ని ఆశ్రయించి వుంటిని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).