depress
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, అణుచుట, అదుముట, మట్టుపరుచుట, మట్టగించుట,భంగపరుచుట.
- this news depressed his spirits యిందువల్ల వాడు దుఃఖమునుపొందినాడు, వ్యాకులమును పొందినాడు.
- Depressed, adj.
- అణిగిన, మట్టుపడ్డ.
- a depress spot in the plainబయలులో పల్లముగా వుండే స్థలము.
- they were in depress circumstancesవాండ్లు మహాదీనదశలో వుండినారు.
- he was much depress at this దీన్ని గురించిమహావ్యాకులపడ్డాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).