deprive
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, లేకుండా చేయుట, పొగొట్టుట.
- he deprived me of my bread నా అన్నము పెరుక్కున్నాడు, నా కూటిలో రాయి వేసినాడు.
- I was deprivedof sight of the book ఆ పుస్తకము నాకండ్లపడలేదు.
- he was deprivedof the opportunity వాడికి సమయము లేకపోయినది.
- he was deprived ofintellect వాడికి తెలివితప్పినది.
- deprived of his father తండ్రిలేని, పితృవిహీనుడైన.
- by his coming I was deprived of leisure అతడు వచ్చినందున నాకుసావుకాశము లేకపోయినది.
- after he was deprived of his master అతనికి ధణీమనిపోయినందున.
- he was deprived of strength by illness రోగముచేతబలహీనుడైనాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).