derange
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కలుపుట, కలవరపరుచుట, గందరగోళము చేసుట.
- the children have derange d all the books పిల్లకాయలు ఆ పుస్తకమునంతాగందరగోళము చేసినారు.
- his wife s death deranged all his plans పెండ్లాముచచ్చినందున వాడి యోచనలన్ని వ్యర్థమైనవి.
- this deranged his schemesయిందువల్ల వాడి యోచనలు చెడిపోయినవి.
- drinking deranges the health తాగడముచేత దేహము తారుమారౌతున్నది, వొళ్లుచెడుతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).