Jump to content

derive

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, తెప్పించుట, తెచ్చుకొనుట.

  • to be derviedకలుగుట, ఉద్భవించుట.
  • what advantage did you derive from this ? యిందువల్లనీ కేమిలాభము కలిగింది.
  • I dervied my information from his bookయీ పుస్తకము వల్ల నాకీ సమాచారము తెలిసినది.
  • they derive this wordfrom Sanscrit యిది సంస్కృతము లోనుంచి పుట్టిన శబ్దమంటారు, సంస్కృతతద్భవము అంటారు.
  • .
  • they dervied their originfrom him వీండ్లు ఆయన యొక్క సంతతి అంటారు.
  • this derviesits origin from fever యిది జ్వరము వల్ల కలుగుతుంది.
  • they derive theirfamily from Pandavas తాము పాండవుల వారి వంశమందు పుట్టిన వారుఅంటారు, తమకు మూలపురుషులు పాండవులంటారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=derive&oldid=928596" నుండి వెలికితీశారు