descent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, the act of coming down దిగడము.

  • declivity దిగుడు.
  • descent and ascent యెగుడుదిగుడు.
  • the descent of a hill కొండయొక్క దిగుడు.
  • offsprint సంతతి, వంశము.
  • man of pure descent సత్కులప్రసూతుడు.
  • he is one of the priestly descent గురువంశములో పుట్టినవాడు.
  • the descent orappearance of a god on earth అవతారము.
  • a man of royaldescent రాజవంశస్థుడు.
  • the estate came to him by descent వంశపారంపర్యంగావచ్చిన స్థితి.
  • or generation తరము.
  • two descents రెండుతరాలుor invasion దవుడు.
  • the Pindarries made a descent upon this townపెండారివాండ్లు యీవూరిమీద వచ్చి పడ్డారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=descent&oldid=928605" నుండి వెలికితీశారు