desideratum

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ఘటించని బాగా పరిశోధించి నిర్ధారణ చేయబడనిది, అందరున్ను కోరతగ్గది, అందరికిన్ని ఆపేక్షితమైనది అరుదైనది, దుర్ఘటనగావుండేటిది.

  • a sure medicine against chilera is a desideratum వాంతి భ్రాంతికిమందు దుర్ఘటనముగా వున్నది, తగిన మందు యేర్పాటు కాలేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=desideratum&oldid=928621" నుండి వెలికితీశారు