design
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, ఉద్దేశించుట, యత్నముచేసుట, ప్రయత్నముచేసుట, నిశ్చయించుట.
- he designed a picture వొక పటము వ్రాయవలెననిరేఖలు యేర్పరచుకొన్నాడు.
- he designed the house but his son builtit వాడు ఆ యిల్లు కట్టవలెనని మొదట యత్నము చేసినాడు గానికొడుకుకు కట్టినాడు.
- he designed going పోదలచినాడు.
- Do youdesign returning మళ్లీ పోతావా, మళ్లి పోవలెనని వున్నావా.
- Design, n.
- s.
- ఉద్దేశము, యత్నము, యోచన, ఆలోచన.
- he did it by designవాడు దాన్ని బుద్ధి పూర్వకముగా చేసినాడు, వాడు దాన్ని కావలెననిచేసినాడు.
- he did it without design వూరికే చేసినాడు.
- they formeda design upon his life వాణ్ని చెరపవలెనని యోచించిరి.
- evil design దుర్బుద్ది,దురాలోచన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).