despite

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, అలక్ష్యము, విరుద్ధము.

  • in despite of విరుధ్దముగా, వ్యతిరిక్తముగా.
  • he did it in despite of orders ఆజ్ఞకు విరోధముగా చేసినాడు.
  • in despite ofthe rain వర్షమైనప్పటికిన్ని.
  • they did it in despite of me నేను యేమి చెప్పినావినకుండా జరిగించినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=despite&oldid=928652" నుండి వెలికితీశారు