destitute
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
లేని,దిక్కులేని, she was left destitute అది దిక్కులేనిదైనది.
- this is destitute of reason దీనికి న్యాయము లేదు.
- destitute of cause నిర్హేతుకమైన.
- destitute of food అన్నానకులేని.
- destitute of strength బలహీనమైన.
- the destitute లేనివాండ్లు, దరిద్రులు, నిరాధరువుగా వుండేవాండ్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).