Jump to content

detached

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, ప్రత్యేకముగా వుండే, వీడదీసిపంపిన, చెదిరిన.

  • this house had two detached rooms యీ యింటితో చేరిన రెండు గుమ్మములుప్రత్యేకముగా వున్నవి.
  • my house is detached from the village నా యిల్లువూరికి ప్రత్యేకముగా వున్నది.
  • detached stones చెదిరిన రాళ్లు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=detached&oldid=928682" నుండి వెలికితీశారు