determine

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, and v. a.

  • నిశ్చయించుట, నిర్ధారణచేసుట, నిర్ణయించుట, తీర్చుట, తీర్పుచేసుట.
  • how have you determined నీవు యెట్లా నిశ్చయించినావు.
  • Unable to determine how to write the passage omitted it ఆ వాక్యము యెట్లావ్రాయవలెనో పాలుబోక విడిచిపెట్టినాను.
  • this determines nothing యిందువల్లవొకటీ తీరదు.
  • he determined to go పోవలెనని నిశ్చయించినాడు.
  • this determined him to go దీనివల్ల వాడికి పోవలెననే నిశ్చయము కలిగినది.
  • he determined on going పొయ్యేటందుకు నిశ్చయించినాడు.

క్రియ, నామవాచకం, (add,) to be ended తీరుట, ముగియుట.

  • when the lease determined గుత్త ముగియ గానే.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=determine&oldid=928700" నుండి వెలికితీశారు