detract
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, హానిచేసుట, తక్కువ చేసుట, నిందకట్టుట, దూరుచేసుట, గేలిచేసుట, చాడి చెప్పుట.
- this detracts from his merit యిది వాడి యోగ్యతకు హానిచేస్తున్నది.
- why should you detract fromhis merit వాడి యోగ్యతను గురించి తక్కువగా యేలమాట్లాడుతావు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).