Jump to content

develope

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, తెరచిచూచుట, మర్మమును బయటపెట్టుట, తెలియచేసుట.

  • education developed his talent అతని శక్త చదువులో బయటపడ్డది.
  • time develope s thetruth నిజము నిలకడ మీద తెలుస్తుంది.
  • Madness developed itself పిచ్చిబయటపడ్డది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=develope&oldid=928723" నుండి వెలికితీశారు