devoid
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, లేని, విహీనమైన, దూరమైన.
- devoid of advantageనిష్ఫలమైన, అప్రయోజనకమైన.
- devoid of a reason or cause నిరహేతుకమైననిర్నిమిత్తమైన.
- brutes are devoid of reason మృగములు వివేకశూన్యములైనవి.
- మృగములు నోరు యెరగనవి.
- devoid of shame సిగ్గుమాలిన, సిగ్గులేని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).