devote
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, వొప్పగించుట, ఆర్పించుట, సమర్పించుట.
- వినియోగపరుచుట, మీదికట్టుట, నియమించుట.
- he devoted his son to thearmy కొడుకును దండువుద్యోగానికి నియమించినాడు.
- he devoted his estateto the poor వాడి ఆస్తిని బీదలపాలు చేసినాడు.
- he devoted his nightsto study వాడు రాత్రిళ్లు చదువేగతిగా వుండినాడు.
- he devoted himself to her వాడికి దానిమీదనే ధ్యానము, దాని మీదనే లోకము.
- they devotedtheir talents to acquiring science తమ యావత్తు శక్తిన్నిన్ని శాస్త్రాభ్యాసములోనే వినియోగపరిచినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).