devouring
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, పాడుచేసే, హతముచేసే, ధ్వంసము చేసే.
- a devouring flameదావాగ్ని, కార్చిచ్చు.
- the house fell a victim to the devouring element ఆ యిల్లు తగలబడిపోయినది, ఆ యిల్లు పరుశురామప్రీతియైనది. ( this is the phrase in Rajahmandri )
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).