devout
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, భక్తిగల. విశేషణం, (add,) when they were brought to the place of execution one looked very devout, the other did not ఉరితీసే చోటికి వాండ్లను తీసుకొని వచ్చేటప్పటికి వొకణ్ని చూస్తే వాడి మనసునంతా దేవునిమీద పెట్టి యున్నట్టు వుండెను, మరి వొకణ్ని చూస్తే నిశ్చితంగా వున్నట్టుండెను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).