dew
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- it fell as dew మంచువలె కురిసినది.
- in the morning the trees are covered with dew తెల్లవారి చెట్లమీద మంచుకురిసి వుంటున్నది.
- a dew drop మంచుబిందువు.
- or wetness ఆర్ద్రత.
- a dew of sweat చిరుచెమట.
- May dew గొజ్జంగి, తెమ్మ, అనగా మేనెలమంచు.
- యిది మందుకు వుపయోగమౌతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).