dialect
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, the form or idiom of a language భాషాభేదము మాట్లాడేతీరు, రీతి, వైఖరి, సరణి.
- the dialect of Telugu spokenin the town of Madras is not good చన్నపట్టణపు తెలుగుమాటలతీరుమంచిది కాదు, చన్నపట్టణములో మాట్లాడే తెలుగు మంచిది కాదు.
- this mans shews that he is a native of cuddapahవీడి మాటలతీరు చూస్తే కడప దేశస్థుడివలె వున్నది.
- there are five dialects in Telugu తెలుగు అయిదు విధములు అనగా దేశ్యము తత్సముమొదలైనవి.
- Pracrit is a dialect of Sanscrit ప్రాకృతముసంస్కృతములో ఒక బేధము.
- some people say that Teluguand Tamil are dialects of Sanscrit , but this is false తెలుగున్నుఅరవమున్ను సంస్కృతములోనుంచి పుట్టినవంటారు.
- అదిమిధ్య.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).