diameter
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, అడ్డుకొలత, వ్యాసము, గోళము యొక్క మధ్యరేఖ.
- వ్యాసరేఖ.
- the wheel was one yard in diameter ఆ చక్రముయొక్క అడ్డుకొలత.
- వకగజము, అనగా వక గజము యెత్తు.
- what was the diameter of the ball ? ఆ గుండు యొక్క అడ్డుకొలత యెంత.
నామవాచకం, s, (add,) the semi diameter of sun రవి మండలార్ధము.
- See Calc. Review XXV.82.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).