dictate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, rule సూత్రము, విధి, ఆజ్ఞ.
- he did not listen to the dictates of conscience తన మనస్సుకు యిది పాపమైనట్టు తనకు తెలియచేసివుండిన్ని వాడు విన్నాడు కాడు, అనగా గుర్తెరిగి పాపముచేసినాడు.
- will you listen to the dictates of reason బుద్దివింటావా.
క్రియ, విశేషణం, యెరుకచేయుట, బోధించుట, విధించుట, చెప్పివ్రాయించుట.
- they write while he dictates చెప్పతూ వుండగా వీండ్లు వ్రాస్తున్నారు,వాడు చెప్పడము వీండ్లు వ్రాయడము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).