different
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, వ్యత్యాసమైన, భేదమైన, వేరుఅయిన ,యితరమైన.
- he trav.
- lled through different countries నానా దేశములు తిరిగినాడు.
- the different books were arranged according to their languageఆయా భాషల పుస్తకములు వేరు వేరుగా యేర్పరచబడ్డవి.
- the books are in different langueages ఆ పుస్తకములు నానాభాషలుగావున్నవి.
- the works appointed for the different days ఆ యా దినములకుయేర్పరచిన పనులు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).