diffuse
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, విస్తారమైన.
- a diffuse style గ్రంధవిస్తరము, గ్రంధబాహుళ్యము.
క్రియ, విశేషణం, వ్యాపింపచేయుట, విస్తరింపచేయుట.
- this flowerdiffused its smell through the house యీ పుష్పము యొక్క వాసన యిల్లంతావ్యాపించినది, యిల్లంతా యీ పుష్పము వాసన కొట్టినది.
- this diffusedjoy through the town యిది పట్టణములో వుండే వారందరికీఆనందమును కలగచేసినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).