Jump to content

digest

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, జీర్ణమౌట, అరుగుట, హరించిపోవుట.

  • this food digests easily యీ ఆహారము సులభముగా జీర్ణమౌతున్నదిwhen the wound was digesting ఆ పుండు చీముపోస్తున్నది.
  • silver digest easily easily in this liquid యీ ద్రావకములోవెండి సులభముగా హరించిపోతున్నది, అనగా కరిగినీరై పోతున్నది.

నామవాచకం, s, స్మృతి, సంహిత, రాజనీతి సంగ్రహము. క్రియ, విశేషణం, food in the stomach జీర్ణము చేసుట, అంగీకరించుట,ఆరగించుట, హరింపచేసుట.

  • Food which the stomach cannot digest అరగనిఆహారము .
  • he cannot digest this food యీ అన్నము వాడికి అరగదు,జీర్ణము కాదు.
  • or to arrange క్రమపరుచుట, కుదిరించుట, సవరించుట.
  • he digested the rules into a grammar ఆ సూత్రములను వ్యాకరణము గాయేర్పరచినాడు.
  • he digested his anger వాడి ఆగ్రహాన్ని అణుచుకున్నాడు.
  • he digested the silver in this liquid యీ ద్రావకములో ఆ వెండిహరించిపొయ్యేటట్టు చేసినాడు, అనగా కరిగినీరై అందులో కలిసిపోయ్యేటట్టుచేసినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=digest&oldid=928834" నుండి వెలికితీశారు