dilate
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, వుబ్బేటట్టుచేసుట, వూరించుట.
- they dilated th eballoon గుమ్మటమును పొగతో నిండించినారు.
- this disease dilates the body యీ రోగముచేత శరీరము వుబ్బుతున్నది.
- the water dilated his belly నీళ్లచేత వాడికి కడుపు వుబ్బినది.
క్రియ, నామవాచకం, విస్తరించుట, విస్తరించిచెప్పుట, పెంచి చెప్పుట.
- he dilated much upon this subject దీన్ని పెంచి చెప్పినాడు,విస్తరించి మాట్లాడినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).